Jio Phone Prima 4G: దీపావళి కానుకగా జియో నుంచి సరికొత్త ఫీచర్ మెుబైల్.. ధర, ప్రత్యేకతలు ఇవే!
దీపావళికి కొత్త ఫోన్ కొనాలని భావిస్తున్నవారికి జియో శుభవార్త చెప్పింది. తక్కువ బడ్జెట్‌లో ‘Jio Phone Prima 4G’ మెుబైల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ ఇందులో ప్రీమియం డిజైన్‌ను ఉపయోగించారు. ఈ ఫీచర్ ఫోన్లో అనేక సోషల్ మీడియా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి వరకూ ఈ ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉంటాని జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ధర, ఫీచర్లు వంటి విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ స్క్రీన్ … Read more