Upcoming Mobiles November 2023: దీపావళికి రానున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు!
నవంబర్‌లో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సరికొత్త మొబైల్స్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రేంజ్‌లో మొబైల్స్ రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని ఫ్లాగ్‌షిప్ ఎడిషన్‌లో కొత్త మొబైల్స్‌ను విడుదల చేయనున్నాయి. మరి నవంబర్‌లో ఏ కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి? వాటి ధర, ప్రత్యేకతలపై ఓ లుక్ వేద్దాం పదండి. 1. OnePlus Ace 2 Pro వన్‌ప్లస్ నుంచి మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. నవంబర్ 23న ఈ ఫోన్ … Read more