NOKIA 105 CLASSIC: రూ.999కే యూపీఐ ఫీచర్‌తో నోకియా సరికొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
భారతీయ మార్కెట్‌లో నోకియా బ్రాండ్‌కు ఎంతో ఆదరణ ఉంది. తాజాగా నోకియా నుంచి మార్జినల్ బడ్జెట్‌లో ఓ క్లాసిక్ మొబైల్ విడుదలైంది. నోకియా 105 క్లాసిక్ పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది ఇన్‌బిల్ట్ UPI అప్లికేషన్‌తో వచ్చింది. ఒక ఏడాది రీప్లేస్‌మెంట్ వారెంటీతో లభిస్తోంది. నోకియా 105 క్లాసిక్ ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంది. స్మూత్ అండ్ స్టైలీష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తోంది. గ్లాసీ ఫినిషింగ్‌తో చేతుల్లో హ్యాండీ ఉంటుంది. అన్నిరకాల 2G నెట్‌వర్క్‌లను ఈ గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. నోకియా 105 క్లాసిక్ … Read more