• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon AC Offers: చల్లని కబురు చెప్పిన అమెజాన్.. భారీ డిస్కౌంట్‌తో బెస్ట్‌ ఏసీలు.. ఇంకెందుకు ఆలస్యం! 

    కొత్తగా ఏసీ కొనాలని భావించే వారికి అమెజాన్‌ తీపికబురు చెప్పింది. గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ (Great Indian Sale)లో భాగంగా ఏసీలపై సూపర్‌ డూపర్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. టాప్‌ బ్రాండెడ్‌ ఏసీలను మీరు ఊహించని ధరలకే సేల్‌ చేస్తోంది. కాబట్టి ఏసీ కొనాలని భావించేవారికి ఇదే మంచి సమయం. మీకు నచ్చిన ఏసీని తక్కువ ధరలోనే మీ ఇంటికి తెచ్చేసుకోండి. మరి అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న టాప్‌ ఏసీలు ఏవి? డిస్కౌంట్‌ ఎంత? ధర, ఫీచర్లు వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Gaming Laptops Under Rs.60,000: గేమర్లకు పండగే.. అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌!

    అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ (Great Indian Festival).. గేమింగ్ ప్రియులకు పండగేనని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కంపెనీల గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటిపై అమెజాన్‌ బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. భారీ తగ్గింపుతో వాటిని దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అమెజాన్‌ పండగ సేల్‌లో భారీ రాయితీతో లభిస్తున్న ల్యాప్‌టాప్స్‌ ఏవి? వాటి ధర, ఫీచర్లు వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  Acer Aspire 5 Gaming Laptop ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌ ఫెస్టివల్‌ … Read more

    Redmi K70 5G: షావోమీ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను రిలీజ్‌ చేసే కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ముందు వరుసలో ఉంటుంది. ఈ చైనీస్‌ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లకు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రెడ్‌మీ మరో సరికొత్త మెుబైల్‌తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Redmi K70 మెుబైల్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. Redmi K60 మెుబైల్‌కు ‌అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. … Read more

    Budget Smartphones: అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. బడ్జెట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

    పండగ సీజన్‌లో అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) సేల్‌లో భాగంగా బడ్జెట్‌ ఫోన్లపై 40% వరకూ డిస్కౌంట్‌ ఇస్తోంది. దసరాకు ముందు కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదు. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే ఆర్డర్‌ చేసేయండి. మరి అమెజాన్‌లో రాయితీతో లభిస్తున్న బడ్జెట్‌ ఫోన్లు ఏవి? డిస్కౌంట్‌ ఎంత? వంటి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం.  Samsung Galaxy A04e అమెజాన్ పండగ సేల్‌లో ‘Samsung Galaxy … Read more

    ‘స్మార్ట్ ఫోన్’తో నోటి కేన్సర్‌ గుర్తింపు

    నోటి కేన్సర్‌ను గుర్తించేందుకు స్పెషల్ స్మార్ట్ ఫోన్ త్వరలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ హబ్, ఏఎన్ఏఐ ప్రతినిధులు దీనిని కనుగొన్నారు. ఈ ఫోన్‌తో నోటిని ఫొటో తీస్తే అందులో ఉన్న ఏఐ కేన్సర్ ఉందా లేదా అనేది చెబుతుంది. బయాప్సీ అవసరం లేకుండానే వ్యాధిని గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందనేది తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌తో ఆరోగ్య సర్వే నిర్వహించేటప్పుడు నోటి కేన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    Oppo Find N3 Flip: ఒప్పో నుంచి సరికొత్త ఫ్లిప్‌ మెుబైల్‌.. ఫీచర్లు, ధర ఎంతంటే?

    ఒప్పో (Oppo) మెుబైల్స్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఒప్పో.. మరో సరికొత్త ఫ్లిప్‌ మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే చైనాలో రిలీజైన ‘Oppo Find N3 Flip’ ఫోన్‌ను ఇప్పుడు ఇండియాలోకి తీసుకొస్తోంది. ఈ ఫ్లిప్‌ ఫోన్‌.. పవర్‌ఫుల్‌ ప్రాసెసర్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌, హై పర్ఫార్మెన్స్‌ ఫీచర్‌లతో రాబోతున్నట్లు  ఒప్పో వర్గాలు పేర్కొన్నాయి. మరి ఇందులో నిజమెంత? ఇందులో ఎలాంటి … Read more

    OnePlus 12: తిరుగులేని ఫీచర్లతో రాబోతున్న వన్‌ప్లస్‌.. ఐఫోన్‌కు గట్టి పోటీ!

    దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న మెుబైల్‌ తయారీ సంస్థల్లో ‘వన్‌ప్లస్‌’ ఒకటి. ఈ కంపెనీ నుంచి కొత్త మెుబైల్ వచ్చిందంటే టెక్‌ ప్రియులకు ఇక పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే వార్త బయటకొచ్చింది. ఆ సంస్థ నుంచి కొత్తగా ‘OnePlus 12’ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలిసింది. OnePlus 11 5G మెుబైల్‌లో భారీ మార్పులు చేసి దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచాారం. అంతేగాక నయా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవేంటో … Read more

    Women Smart Watches: అమ్మాయిల స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్లు.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్‌! 

    ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యువత స్మార్ట్‌వాచ్‌లను ధరించడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీనిని గమనించిన పలు టెక్‌ కంపెనీలు అత్యాధునిక స్మార్ట్‌ వాచ్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. అబ్బాయిలతో పాటు యువతుల కోసం కూడా ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌లను తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్‌ నడుస్తోంది. మహిళల స్మార్ట్‌వాచ్‌లపై మంచి డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ సగం ధరకే బ్రాండెడ్‌ వాచ్‌లను ఆఫర్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more

    iQoo 12 Features: తిరుగులేని ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్న ఐకూ.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐకూ (iQOO) త్వరలో మరో సరికొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘iQoo 11’ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానంగా  ‘iQoo 12’ మెుబైల్‌ను కంపెనీ విడుదల చేయనుంది. iQoo 11 మెుబైల్‌ విజయవంతం కావడంతో టెక్‌ ప్రియుల దృష్టి కొత్త ఫోన్‌పై పడింది. అయితే ‘iQoo 12’కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ కొంత సమాచారం మాత్రం అనధికారికంగా బయటకొచ్చింది. ఐకూ నయా మెుబైల్ చాలా అద్బుతంగా ఉండనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి … Read more

    Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా శాంసంగ్‌ గెలాక్సీ మెుబైల్‌.. దీని ఫీచర్లకు సలాం కొట్టాల్సిందే! 

    టెక్‌ దిగ్గజం శాంసంగ్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఆ సంస్థ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్స్‌ కోసం మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే శాంసంగ్‌ మరో సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. Samsung Galaxy A05 పేరుతో అధునాతన మెుబైల్‌ను మలేషియాలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను భారత్‌లోనూ రిలీజ్‌ చేసేందుకు ఈ కొరియన్‌ కంపెనీ ఇప్పటికే సన్నాహాలు మెుదలుపెట్టింది. అక్టోబర్‌ 16-22 తేదీల మధ్య ఈ ఫోన్‌ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో … Read more