• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Great Indian Festival: ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. మ్యూజిక్‌ లవర్స్‌కు ఇక పండగే!

    ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) సంగీత ప్రియులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.  గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) సేల్‌లో భాగంగా బ్రాండెడ్‌ ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. మంచి ఇయర్‌బడ్స్‌ కొనాలని చూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం. మీకు నచ్చిన ఇయర్‌ఫోన్స్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్‌బడ్స్‌పై లభిస్తున్న టాప్‌ డీల్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. మీ అంచనాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న బడ్స్‌ను ఇప్పుడే ఆర్డర్‌ చేసేయండి. Realme Buds Air … Read more

    Amazon Great Indian Festival: సగం ధరకే బెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు.. ఈ డీల్స్‌ కలలో కూడా ఊహించలేం భయ్యా!

    ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Great Indian Festival) సేల్‌ నడుస్తోంది. ఇందులో ప్రముఖ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి స్మార్ట్‌వాచ్‌ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్‌. మీకు నచ్చిన కంపెనీల వాచ్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లపై ఉన్న టాప్‌ 10 డీల్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  Amazfit Pop 3S Smartwatch అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో Amazfit Pop 3S Smartwatch భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి … Read more

    Amazon Great Indian Festival: అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్స్‌తో టాప్ 7 స్మార్ట్‌ఫోన్స్‌.. ధర ఎంతంటే!

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ మెగా సేల్‌కు సిద్ధమైంది. భారీ ఆఫర్లతో అక్టోబర్‌ 8 నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సీజన్‌ (Great Indian Festival)ను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. మెుబైల్స్‌పై బెస్ట్ డీల్స్‌ అందనున్నాయి. కాబట్టి కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావించే వారికి అమెజాన్‌ సేల్‌ సదావకాశమని చెప్పవచ్చు. మరి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   iPhone 13 అమెజాన్ గ్రేట్ … Read more

    Google Pixel 8 Series: ఐఫోన్‌ 15కి గట్టి పోటీగా గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్స్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌!

    ప్రముఖ సెర్జింజిన్‌ సంస్థ గూగుల్‌ మరోమారు అధునాతన ఫోన్లతో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. గూగుల్‌ పిక్సెల్‌ 8 సిరీస్‌ ఫోన్లను బుధవారం (అక్టోబర్‌ 4) రిలీజ్‌ చేసింది. గూగుల్‌ పిక్సెల్‌ 8 (Google Pixel 8), గూగుల్‌ పిక్సెల్‌ 8 ప్రో (Google Pixel 8 Pro) వేరియంట్లలో కొత్త ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. మేడ్ బై గూగుల్ 2023 (Made By Google 2023) లాంచ్‌ ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ఈ ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్లలో అధునాతన ఫీచర్లను పొందుపరిచినట్లు … Read more

    Samsung Galaxy S23 FE: ఐఫోన్‌కు పోటీగా శాంసంగ్‌ నుంచి సరికొత్త ఫోన్‌.. దీని ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

    దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘శాంసంగ్‌’ (Samsung) మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్‌ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన గెలాక్సీ (Galaxy) సిరీస్‌ నుంచి దాన్ని తీసుకొచ్చింది. ‘శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ’ (Samsung Galaxy S23 FE) పేరుతో ఈ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ గెలాక్సీ ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చినట్లు లాంచింగ్‌ ఈవెంట్‌లో శాంసంగ్‌ ప్రకటించింది. టెక్‌ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ … Read more

    Vivo V29 5G Mobile Review: వివో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. దీని ఫీచర్లకు దాసోహం అవ్వాల్సిందే..!

    భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ మొబైల్ ప్రియులను వివో తనవైపు తిప్పుకుంటోంది. కాగా, ఇటీవలే ‘వివో వీ29ఈ’ (Vivo V29e)  స్మార్ట్‌ఫోన్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఇవాళ దానికి అనుసంధానంగా మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నేటి నుంచి ‘వివో వీ29’ (Vivo V29) పేరుతో ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు వచ్చింది. … Read more

    Best Laptops Under Rs.70,000: మిడ్‌ రేంజ్‌ ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    మార్కెట్‌లో చాలా రకాల ల్యాప్‌టాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు మిడ్‌ రేంజ్‌లోని ల్యాప్‌టాప్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే రూ.40 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉన్న వాటిని మల్టీటాస్కింగ్‌ ల్యాప్‌టాప్స్‌గా చెప్పవచ్చు. ఇవి హై స్పీడ్‌ ప్రొసెసింగ్‌ను కలిగి ఉంటాయి. భారీ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను కూడా ఇవి అలవోకగా నిర్వహిస్తాయి. అలాగే వెబ్‌ డెవలపింగ్‌, AI సొల్యూషన్స్‌, గ్రాఫిక్‌ డిజైన్‌ & వీడియో ఎడిటింగ్‌లకు సపోర్ట్‌ చేస్తాయి. మిడ్‌రేంజ్‌లో మంచి ల్యాప్‌టాప్‌ కోసం ఎదురు చూస్తున్న వారి … Read more

    Amazon Big Billion Days: టాప్‌ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రకటించిన భారీ డిస్కౌంట్లు ఇవే!

    దసరా పండగ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సూపర్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌’ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌’తో రాబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ రెండు సేల్స్ అక్టోబర్ 8 నుంచే ఆరంభం కానున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ ఇవ్వబోయే డిస్కౌంట్లకు సంబంధించిన సమాచారం రివీల్‌ అయ్యింది. ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన మెుబైల్స్‌ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఆ ఫోన్లు ఏవి? అవి ఎంత తక్కువకు రాబోతున్నాయి? … Read more

    Laptops Under Rs.40,000: బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ కోసం వెతుకున్నారా?.. రూ.40 వేలలోపు టాప్‌ ఇవే!

    ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌ వినియోగం అనివార్యమైంది. వర్క్ ఫ్రం హోం (Work From Home) కారణంగా ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది లేనిదే పని నడవదు. అలాగే విద్యార్ధులకు కూడా ల్యాప్‌టాప్ తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆన్‌లైన్ తరగతులకు అటెండ్‌ అయ్యేందుకు ఇది తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో పలు కంపెనీలకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏదీ కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. మీ బడ్జెట్‌ రూ.40,000 అయితే ఆ … Read more

    Samsung Galaxy Buds FE: అదిరిపోయే ఇయర్‌బడ్స్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    ప్రముఖ కొరియన్‌ కంపెనీ శాంసంగ్‌కు వరల్డ్‌ వైడ్‌గా ఎంతో గుడ్‌విల్‌ ఉంది. ఆ కంపెనీ రిలీజ్‌ చేసే ఫోన్లు, టెక్‌ గ్యాడ్జెట్స్‌కు మార్కెట్‌లో యమా క్రేజ్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌ను కొనేందుకు టెక్‌ ప్రియులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు కొత్తగా రాబోయే ‘Samsung Galaxy Buds FE’ ఇయర్‌బడ్స్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బడ్స్‌కు సంబంధించిన సమాచారం తాజాగా లీకైంది. త్వరలో ఇవి మార్కెట్‌లోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ‘Galaxy Buds FE’ … Read more