CMF Watch Pro: నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి అడ్వాన్స్‌డ్ స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!
మార్కెట్‌లో నథింగ్ (Nothing) ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF భారత్‌లో సరికొత్త వాచ్‌ను తాజాగా లాంఛ్ చేసింది. CMF Watch Pro పేరుతో దీన్ని భారతీయులకు పరిచయం చేసింది. మరో రెండ్రోజుల్లో (సెప్టెంబర్ 30) ఈ వాచ్ సేల్స్ మెుదలుకానున్నాయి. టెక్ ప్రియులను ఆకర్షించే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వాచ్ రిలీజ్ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఇది యూజర్ల అంచనాలను కచ్చితంగా అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ … Read more