Motorola Edge 40 Neo: ఇదికదా ఫోన్ అంటే.. మోటో నయా స్మార్ట్‌ఫోన్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) మరో సరికొత్త ఫోన్‌తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. మెుబైల్ ప్రియుల కోసం ‘మోటరోలా ఎడ్జ్ 40 నియో’ (Motorola Edge 40 Neo) పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మెుబైల్స్ ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయి. టెక్ లవర్స్ అంచనాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు మోటోరోలా తెలిపింది. మిడ్ రేంజ్‌బడ్జెట్‌లోనే దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఫోన్ స్క్రీన్ Motorola Edge … Read more