Deal Of The Day: రూ.299*కే రూ.8,999 నాయిస్ స్మార్ట్ వాచ్… అమెజాన్‌లో ఈ ఒక్కరోజే ఛాన్స్!
స్మార్ట్ వాచ్‌లలో నాయిస్ కంపెనీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నాణ్యమైన స్మార్ట్ వాచ్‌లను తయారు చేయడం నాయిస్ ధిట్ట. ఇటీవల నాయిస్ నుంచి విడుదలైన నాయిస్(Noise Halo Plus) హాలో ప్లస్ ఎలైట్ స్మార్ట్‌వాచ్ ప్రీమియం ఎడిషన్. ఈ వాచ్‌లో ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీపింగ్ మానిటర్, 1.46 సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంది. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌పై 44శాతం డిస్కౌంట్ నడుస్తోంది. మరి ఈ వాచ్ వాస్తవ ధర, డిస్కౌంట్, … Read more