• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిన లెనోవో గ్లాసెస్!

    లెనోవో ఓ సరికొత్త ప్రోడక్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లెనోవో గ్లాసెస్‌ T1 పేరిట తీసుకొచ్చిన ఈ అద్దాలు వర్చువల్‌ మానిటర్‌గా పనిచేస్తాయి. మిగతా వీఆర్ హెడ్‌సెట్స్‌ లాగా ఇది భారీగా ఉండదు. గాగుల్స్ మాదిరిగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ గ్యాడ్జెట్‌తో మీరు చూసేది ఇకపై మీకు మాత్రమే కనిపిస్తుంది.

    స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ఇక మెదడులోనే చిప్!

    సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 2జీ నుంచి 5జీకి చేరుకుంది. ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. అయితే 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్లకు కూడా కాలం చెల్లనుంది. ఇటీవల నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ..2030 కల్లా 6జీ వచ్చేస్తుంది… అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. … Read more

    యూట్యూబ్ హిస్టరీ ఆటో డిలీట్ చేయడమెలా?

    ఆన్ లైన్ లో విహరించిన తర్వాత హిస్టరీ డిలీట్ చేయడం చాలా ముఖ్యం. ఇది మన వ్యక్తిగత గోప్యతతో పాటు బ్రౌజర్లపై భారాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది కేవలం బ్రౌజర్లకే పరిమితం కాదు యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ ఫాంలకు కూడా వర్తిస్తుంది. అయితే కొన్నిసార్లు మనం యూట్యూబ్ లో హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. అందుకని దానికదే డిలీట్ అయ్యేలా ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఎనేబుల్ చెయ్యాలో చూద్దాం. **కంప్యూటర్/పీసీ:** – యూట్యూబ్ లోగో పక్కన ఉన్న మూడు గీతలపై … Read more

    How to set Google Search dark mode?

    ఇప్పుడు ఉన్న డిజిట‌ల్ యుగంలో ఎవ‌రికి ఏ స‌మాచారం కావాల‌న్నా గూగుల్‌ను అడిగి తెలుసుకోవాల్సిందే. చిన్న చాక్లెట్ ద‌గ్గ‌రినుంచి రాకెట్ వ‌ర‌కు ఏ స‌మాచారమైనా గూగుల్‌లో ల‌భిస్తుంది. క‌రోనా కాలంలో ఎన్ని కేసులు ఉన్నాయి. ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంది లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చొని అంద‌రూ గూగుల్‌పై ఆధార‌ప‌డ్డారు. పొద్దున లేస్తే గూగుల్‌ని న‌మ్ముకొని గ‌డిపే జీవితాల్లో..ఈ సెర్చింగ్  ఒక భాగ‌మైపోయింది.  స్టూడెంట్స్‌, ఉద్యోగులు, వ్యాపారుల‌, పారిశ్రామిక‌వేత్త‌లు..ఆ మాట‌కొస్తే ఎవ‌రైనా గూగుల్ సెర్చ్ చేయాల్సిందే.  అయితే ఈ గూగుల్ సెర్చ్ చేసేందుకు మ‌రింత సుల‌భ‌త‌ర‌, … Read more