• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐకూ నుంచి మరో స్టైలిష్‌ స్మార్ట్‌ఫోన్‌..!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఐకూ భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ జెడ్7 సిరీస్‌ నుంచి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో iQoo Z7 5G, iQoo Z7S 5G స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. తాజాగా ఇదే సిరీస్‌లో iQOO Z7 Pro 5G మోడల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయో తెలియాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv