Redmi K60 Ultra Review: రెడ్‌మీ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు దీని సొంతం..!
చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ తయారీ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. అతి తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసే కంపెనీగా రెడ్‌మీకి పేరుంది. అందుకే ఈ కంపెనీ ఏ చిన్న ఫోన్ రిలీజ్ చేసిన అది వినియోగదారుల్లో ఎనలేని ఆసక్తిని పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే రెడ్‌మీ నుంచి మరో అత్యాధునిక ఫోన్ లాంఛ్ అయ్యింది. చైనాలో Redmi K60 Ultra పేరుతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేశారు. అతి త్వరలోనే భారతీయులను సైతం ఈ ఫోన్ పలకరించనుంది. ఈ నేపథ్యంలో … Read more