Honor X9a: మెస్మరైజింగ్ ఫీచర్స్‌తో రానున్న సరికొత్త హానర్ ఫొన్… ధర, ఫీచర్లు ఇవే
చైనా టెక్ దిగ్గజం హానర్ త్వరలో మరో స్మార్ట్ ఫొన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇది హానర్ 90 సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా భారత మొబైల్ విపణిలోకి హానర్ గ్యాడ్జెట్లు విడుదలవుతున్నప్పటికీ ఇతర బ్రాండుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేపోతున్నాయి. దీంతో హానర్ ఫ్లాగ్‌షిప్ పోగ్రాంను ప్రారంభించింది. Honor 90 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. తొలుత Honor X9a పేరుతో ఓ గ్యాడ్జెట్‌ను అయితే రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. Honor … Read more