Samsung Galaxy F34 5G: నెల రోజుల వ్యవధిలో మరో 5G ఫోన్.. దీని ఫీచర్లకు మతి పోవాల్సిందే..!
భారత మార్కెట్‌పై టెక్ దిగ్గజం శాంసంగ్ ఫోకస్ పెట్టింది. వరుసగా మీడియాకోర్ స్మార్ట్‌ఫోన్‌లను లాంఛ్ చేస్తూ ఇండియన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. గత నెలలో గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్ చేయగా, తాజాగా గెలాక్సీ F34 5Gని తీసుకొచ్చింది. దాదాపుగా M34 5G సిరీస్‌ని పోలి ఉందీ స్మార్ట్‌ఫోన్. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కాగా ఈ నెల(ఆగస్టు 11) నుంచి దేశంలో ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. మరి, రెండు వేరియంట్లలో లాంఛ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటో తెలుసుకుందాం. డిస్ … Read more