Smartphones in August: బాబోయ్.. ఒక్క నెలలో ఇన్ని స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయా.. మెుబైల్ ప్రియులకు ఇక పండగే..!
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. ప్రతీ వ్యక్తి జీవితంలో మెుబైల్ అంతర్భాగంగా మారిపోయింది. దీని ని గమనించిన ప్రముఖ మెుబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్స్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఆగస్టు నెల పండగే అని చెప్పొచ్చు. కారణం ప్రముఖ మెుబైల్ కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నాయి. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి?. అవి ఎలాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి?. వాటి మార్కెట్ ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను … Read more