• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Redmi 12 Review: రెడ్‌మీ నుంచి మరో అధునాతన స్మార్ట్‌ ఫోన్‌.. దుమ్మురేపుతున్న ఫీచర్లు…!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ కంపెనీ రెడ్‌మీ నుంచి మరో అధునాతన ఫోన్‌ భారత్‌లో విడుదల కానుంది. Redmi 12 పేరుతో ఈ ఫోన్‌ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్‌ ‌అందుబాటులోకి రాగా.. అక్కడి వినియోగదారుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న భారత్‌లోనూ Redmi 12 ఫోన్‌ను రిలీజ్‌ చేయాలని తయారీ సంస్థ భావిస్తోంది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? వంటి విషయాలను … Read more

    Budget Laptops: తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.30 వేల లోపు బెస్ట్‌ ఇవే!

    ఈ కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగులే కాకుండా ఇతరులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. అన్ని రకాల పనులకు ల్యాప్‌టాప్‌ని వాడుతున్నారు. అయితే, ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేయాలంటే బాగా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, కనీస అవసరాల కోసం ల్యాపీని వాడే వారు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేరు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్స్. బిజెనెస్‌కి, పర్సనల్ పనులకు, చదువులకు ల్యాపీని వాడాలని భావించే వారు రూ.30 లోపే కొనుగోలు చేయవచ్చు. మెరుగైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో … Read more

    Realme Narzo 60 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ నార్జో 60 రిలీజ్… ధర, డిస్కౌంట్ ఆఫర్లు ఇవే!

    ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme Narzo 60 5G సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి. ఒకటి బేసిక్ మోడల్  Realme Narzo 60 5G  కాగా మరొకటి ప్రీమియమ్ మోడల్  Realme Narzo 60 Pro 5Gగా గ్యాడ్జెట్ ప్రియుల ముందుకు వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర, ఆఫర్లు ఓసారి చూద్దాం. Realme Narzo 60 5G ధర: Realme Narzo 60 5G మోడల్ కాస్మిక్ బ్లాక్,  … Read more

    Apple iPhone 15 Price In India: అత్యంత శక్తివంతంగా iPhone 15..  కొత్తగా 5 ఫీచర్లు.. ధర కూడా అందుబాటులోనే!

    యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 5న ఐఫొన్ 15 సిరీస్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. 2022లో విడుదలైన ఐఫోన్ 14 ప్రో, 14 మ్యాక్స్‌ ప్రో సిరీస్‌లు సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే ఉత్సాహంతో కస్టమర్లకు మరింత అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 15ను యాపిల్ కంపెనీ తీసుకొస్తోంది. ఐఫొన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఓ లుక్కెద్దాం. నాలుగు మోడల్స్‌లో.. ఐఫోన్ 14 … Read more

    రూ.999కే జియో భారత్ 4G ఫోన్

    రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరదీసింది. రూ.999కే 4G భారత్ ఫోన్‌ని అందించనుంది. 2G యూజర్లను 4Gలోకి మార్చడమే ధ్యేయంగా జియో ఈ ప్రకటన చేసింది. కార్బన్ కంపెనీ ఈ ఫోన్‌ని తయారు చేయనుంది. 1000mAh బ్యాటరీతో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా ఫోన్‌ని తీర్చిదిద్దనున్నారు. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ డీఫాల్ట్‌గా రానున్నాయి. ఈ ఫోన్‌కి నెలకు రూ.123తో రీఛార్జి చేస్తే ప్రతిరోజు 0.5జీబీ డేటా, అపరిమిత కాల్స్ వినియోగించుకోవచ్చు.

    Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?

    అందుబాటు ధరలోనే యూజర్లకు 5G ఫోన్‌ని అందించాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో అడుగులేస్తోంది. ఈ మేరకు గతేడాది నుంచే గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు కలిగిన ఫోన్‌ని డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే, తాజాగా జియో 5G(Jio  5G Phone) ఫోన్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ లేనప్పటికీ లీకైన ఫొటోలు, ఇంతకుముందు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఎంట్రీ లెవెల్ ఫోన్‌లా కనిపిస్తోంది. మరి … Read more

    Motorola Razr 40 Series: సెక్సీగా ఫ్లిప్ ఫోన్..  స్లిమ్ముగా, బిగ్ డిస్‌ప్లేతో వస్తున్న మోటోరోలా 

    అమెరికన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ మోటోరోలా నుంచి సరికొత్త మడతపెట్టే(ఫోల్డేబుల్/ఫ్లిప్)) స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మోటోరోలా రేజర్ 40 (Motorola Razr 40), మోటోరోలా రేజర్ 40 అల్ట్రా(Motorola Razr 40 Ultra) ఇప్పటికే చైనా మార్కెట్లో రిలీజయ్యాయి. జులై 3న ఇండియాలో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ డిజైన్‌ని చూస్తుంటే మరోమారు ఆలోచించకుండా కొనేయాలని అనిపిస్తుంది. ఫ్లిప్ ఫోన్లలో అతి సన్ననైన ఫోన్ ఇదేనని, లార్జెస్ట్ స్క్రీన్‌ని కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది.  డిస్‌ప్లే మోటోరోలో … Read more

    OnePlus 12 ఫీచర్స్ లీక్… దీని ముందు ఏ ఫొనైనా దిగదుడుపే!

    ప్రముఖ స్మార్ట్ ఫొన్ల తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త ఫొన్ రిలీజ్ కానుంది.  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా అమ్ముడు పోతున్న OnePlus 11కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. వన్‌ప్లస్ నెక్స్ట్‌ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పేరుతో OnePlus 12గా త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, డిస్‌ప్లే, కీ ఫీచర్స్ తాజాగా లీకయ్యాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం. OnePlus 12 డిస్‌ప్లే వన్‌ప్లస్ 12  డిస్‌ప్లే 2K OLEDతో రానుంది. ఇది 6.7 అంగుళాలతో కర్వ్‌డ్ డిస్‌ప్లే కాగా.. దీనిపై … Read more

    Diesel Griffed Gen 6 Review: లుక్స్ మాత్రం సూపర్బ్.. మరీ ఆపిల్, సామ్‌సంగ్‌ వాచ్‌లను తలదన్నేలా ఫీచర్స్ ఉన్నాయా? 

    ప్రముఖ ట్రెడిషనల్ వాచ్‌ తయారీ కంపెనీ ఫాజిల్ డీజిల్ గ్రిఫ్డ్ జనరేషన్ 6(Diesel Griffed Gen 6) పేరుతో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ను ఇటీవల విడుదల చేసింది. ఇప్పటికే స్మార్ వాచ్‌ల విపణిలో రాజ్యమేలుతున్న ఆపిల్, సామ్‌సంగ్ వాచ్‌లకు ఎలాంటి పోటీ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర, వేరియంట్స్, ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఓసారి సమీక్షిద్దాం. డిజిల్ గ్రిఫ్ట్ డిజైన్ డిజిల్ గ్రిప్ట్‌ రౌండ్ స్క్రీన్‌లో లభిస్తోంది. ఆపిల్, సామ్ సంగ్ వాచ్‌లతో పోలిస్తే కాస్త బరువుగా ఉంటుంది. 45mm సైజ్‌లో తయారైంది. … Read more

    Fathers Day: ఫాదర్స్ డేకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా.. మీ స్టైల్‌లో ఈ గిఫ్ట్స్ బెటరేమో చూడండి!

    కష్టం వస్తే ఓదార్చేది అమ్మ.. కానీ, ఆ కష్టం రాకుండా చూసుకునే వాడే నాన్న. నాన్న మనసు సున్నితం. హృదయం కోమలం. తన పిల్లలపై ప్రేమను చూపించుకోలేడేమో.. కానీ, ఆ ప్రేమను నిరూపించుకోగలడు. తప్పు చేస్తే శిక్షిస్తూనే క్రమశిక్షణ నేర్పిస్తాడు. మందలిస్తూనే మాధుర్యం పంచుతాడు. దండిస్తూనే దారి చూపిస్తాడు. పిల్లల విజయం కోసం నాన్న ఓడిపోతాడు. సంతోషం కోసం త్యాగం చేస్తాడు. అందుకే నాన్నంటే మనందరికీ ఎంతో స్పెషల్. ఈ ఫాదర్స్ డే(June 18)కి గుర్తుగా చిరు కానుకలు ఇద్దాం. నాన్న చేసిన త్యాగాలకు … Read more