Top 5 Budget 5G Mobiles: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ప్రతీ ఒక్కరు 5G మెుబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రముఖ మెుబైల్ కంపెనీలు అన్నీ అత్యాధునిక ఫీచర్స్‌తో 5G ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో 5G ప్రియులు ఆలోచనల్లో పడుతున్నారు. 4G ధరకే 5G ఫోన్ లభిస్తుందా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.15 వేల లోపున్న అత్యుత్తమ 5G ఫోన్లను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటి వివరాలు, ఫీచర్స్, ధర ఏంటో మీకు … Read more