• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tecno Camon 20 Series Review: టెక్నో మెుబైల్ సంస్థ నుంచి నయా స్మార్ట్‌ఫోన్స్‌.. ఫీచర్స్‌ తెలిస్తే షాకే!

    Tecno మొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి కొత్త మెుబైల్ సిరీస్‌ను ప్రకటించింది. Tecno Camon 20 పేరుతో స్మార్ట్‌ ఫోన్స్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో తీసుకొచ్చిన ‘Tecno Camon 19 series’ కు అనుసంధానంగా తాజా మోడల్‌ను పరిచయం చేశారు. Tecno Camon 20, Camon 20 Pro 5G, Camon 20 Premier 5G అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు పరిశీలిద్దాం.  … Read more

    Motorola Edge 40 Review: మోటోరోలా నుంచి నయా 5G ఫోన్‌.. ఆకర్షిస్తున్న టాప్‌ ఫీచర్లు!

    స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ‘మోటోరోలా’ శుభవార్త చెప్పింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) 5G ఫోన్‌ను మే 23న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. అక్కడ ఫోన్‌కు మంచి ఆదరణ లభించడంతో భారత్‌లోనూ మోటో ఎడ్జ్ 40పై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో తీసుకొచ్చిన మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నయా … Read more

    Redmi A2 series : రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఎంట్రీ లెవెల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి..!

    ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్‌మీ.. మరో రెండు బడ్జెట్‌ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ A2, రెడ్‌మీ A2+ ఫోన్లను భారత్‌లో మే 19న లాంచ్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వీటిని తీసుకొస్తున్నట్లు చెప్పింది. Redmi A2 series మెుబైల్‌ ప్రియులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రెడ్‌మీ లాంచ్‌ చేసిన A1 series ఫోన్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌మీ తీసుకొస్తున్న A2 seriesపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో … Read more

    Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!

    టెక్‌బ్రాండ్ గూగుల్.. ‘Google I/O 2023’ పేరుతో నిర్వహించిన లాంచ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. బుధవారం (మే 10) జరిగిన ఈ కార్యక్రమంలో ‘పిక్సెల్ 7a’ ఫోన్‌తో పాటు, తన ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇది గూగుల్ టెన్సర్ G2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13, ట్రిపుల్ రియర్ కెమెరా, 180 డిగ్రీ ఫోల్డింగ్ హింగ్ వంటి స్టన్నింగ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫోన్‌లో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్‌ … Read more

    Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

    మెుబైల్‌ తయారీ కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఏటా కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్‌ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గూగుల్‌ పిక్సెల్‌ 7 నుంచి మూడో మోడల్‌ను తీసుకొచ్చింది. Google Pixel 7a పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర ఎంత? ఈ మెుబైల్‌ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది? మెుబైల్‌ ప్రియులను ఆకర్షించే ఫీచర్లు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.  ఒలెడ్‌ డిస్‌ప్లే … Read more

    Nothing Phone 2: సరికొత్తగా నథింగ్ స్మార్ట్ ఫొన్… ఒక్క మెుబైల్‌లో ఇన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లా?

    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ అంకుర సంస్థ ‘నథింగ్‌’ త్వరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన నథింగ్‌ ఫోన్‌-1కు వినియోగ దారుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఫలితంగా ఆ ఫోన్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో అదే సంస్థ నుంచి రానున్న రానున్న నథింగ్‌-2 ఫోన్‌పై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి.  జూన్‌ లేదా ఆగస్టులో ఫోన్‌ విడుదల చేస్తామని కంపెనీ సూచనప్రాయంగా తెలిపింది. ఈ నేపథ్యంలో నథింగ్‌ ఫోన్‌ 2 … Read more

    VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన T2 మోడల్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. VIVO T1కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం. VIVO T2 VIVO T2 ఫోన్లకు భారత్‌లో మంచి  ఆదరణ ఉంది. పైగా మార్కెట్లో ఉన్న … Read more

    VIVO Y78 5G: వివో నుంచి  సరికొత్త ఫీచర్‌ రిచ్‌ స్మార్ట్‌ఫోన్… ఇండియాలో తక్కువ ధరకే..!

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి రానుంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఇప్పటికే రిలీజ్‌ అయిన Y78  ఇండియాలో మేలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో టాప్ సెల్లింగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ బ్రాండ్‌ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్‌ టాప్‌లో నిలిచాయి. Y78లో ఉన్న ఫీచర్స్ ఏంటి? ధర ఎంత ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.  VIVO Y78 వివో Y78 ఫోన్‌ను ఏప్రిల్‌ 24న లాంఛ్ చేశారు. వివిధ దేశాల్లో 26వ తేదీ నుంచి సేల్ ప్రారంభమయ్యింది. భారత్‌లో మాత్రం … Read more

    SUMMER GADGETS: మాడు పగిలే ఎండల్లో తప్పకుండా ఉండాల్సిన 10 గ్యాడ్జెట్లు 

    వేసవికాలం వచ్చిదంటే  అప్రమత్తంగా ఉండాల్సిందే. భానుడి భగభగలకు శరీరం తట్టుకోవాలి కదా. ఎండాకాలం ఎక్కడికి వెళ్లినా కొన్ని వస్తువులు మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే వేడి నుంచి మనకు రక్షణ కలగటంతో పాటు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఆ వస్తువులు మీ వద్ద ఉన్నాయో లేదో ఓ సారి చూడండి. కూలింగ్ గ్లాసెస్‌ వేసవిలో కూలింగ్ గ్లాసెస్‌ తప్పకుండా వాడాలి. కళ్లకు చల్లదనం ఉండటమే కాకుండా సూర్య కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేనా, రోడ్డుపై దుమ్ము, ధూళి వంటి కణాలు … Read more

    Realme C55 REVIEW: రూ.11,000ల స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉంది?

    iPhone 14 Pro,  Pro Max వంటి హై ఎండ్‌ ఫోన్లలో యాపిల్‌ తీసుకొచ్చిన ‘డైనమిక్‌ ఐల్యాండ్‌’ (Dynamic Island) ఫీచర్‌తో వచ్చిన Realme C55 ఇండోనేసియాలో విడుదలైనపుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫోన్‌ డిస్‌ప్లే భాగంలో చిన్న క్యాప్సూల్‌ తరహాలో ఉండే ఈ డిజైన్‌ నోటిఫికేషన్లను చాలా అందంగా చూపెడుతుంది. ఇండియాలో మాత్రం ఈ ఫోన్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం దాని ధర. కేవలం రూ.10,999కే ప్రారంభమయ్యే ఈ ఫోన్‌పై జనంలో ఆసక్తి పెరగడంలో తప్పు లేదు. మరి ఆ ధరలో … Read more