• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచుతుపాను బీభత్సం, ఇద్దరు మృతి

    [VIDEO:](url) జమ్ము కశ్మీర్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. గుల్మర్గ్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కమ్మేయటంతో ఇద్దరు విదేశీయులు మృతిచెందారు. మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు. మంచు కమ్మేస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇటీవల తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బారాముల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 19 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv