MLC కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరగా విచారించాలని న్యాయస్థానాన్ని కవిత కోరారు.రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ విచారణ జరుగుతోందని కోర్టుకు కవిత విన్నవించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24నే విచారిస్తామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్