• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ యుద్దానికి విరామం అవసరం: బైడెన్

    ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్‌ పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ యుద్ధానికి విరామం అవసరమని భావిస్తున్నాను. బందీలను బయటకు తీసుకురావడానికి సమయం ఇవ్వాలి’. అని బైడెన్ పేర్కొన్నారు.

    లాటరీలో రూ.14.699 కోట్లు జాక్‌పాట్

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి జాక్‌‌పాట్ తగిలింది. పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీలో అతడు ఏకంగా 1.765 బిలియన్ డాలర్లు (రూ.14.699 కోట్లు) ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. అయితే ఈ టికెట్ కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

    ‘కేర్ టేకర్’కు రూ.80లక్షలు జీతం?

    అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వ రేసులో ఉన్న వికేక్ రామస్వామిపై ఓ వార్త వైరల్ అవుతోంది. తన పల్లల సంరక్షణ కోసం కేర్‌ టేకర్ కోసం వెతుకుతున్నారట. ఇందుకోసం సంరక్షకురాలికి ఏడాదికి లక్ష డాలర్లు ‘రూ.80లక్షలు’ జీతం ఇవ్వనున్నట్లు సమాచారం, ‘వారంలో 96 గంటలు పనిచేయాలి. తదుపరి వారం మొత్తం సెలవు ఉంటుంది. ఇంట్లో ఉంటూ చిన్నారులను కనిపెట్టుకుని ఉండాలి’ అని ఎస్టేట్ జాబ్స్‌కామ్ అనే పోర్టల్‌లో ఈ ప్రకటన వచ్చింది. ఇది రామస్వామి ప్రకటనే అన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.

    పిజ్జాలు పంపిణీ చేసిన ట్రంప్

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఐవాలోని బెటెన్‌ డార్ప్‌లోని ఓ బార్‌లో ప్రచారంలో భాగంలో ట్రంప్ అభిమానులకు పిజ్జాలు పంపిణీ చేశారు.తర్వాత బిల్లులు, క్యాప్‌లు, టీ షర్టులపై ట్రంప్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ పిజ్జాలు ఎవరికి కావాలంటూ ఉత్సాహంగా పాట పాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. THANK YOU IOWA—MAGA!!!https://t.co/YWWI03ZCKV (Donald Trump Truth Social Post 08:18 PM EST 9/20/23) pic.twitter.com/l0LLoL89Ho … Read more

    అమెరికా రోడ్లపై తుపాకితో మహిళ హల్‌చల్

    ఓ మహిళ అమెరికా రోడ్లపై తిరుగుతూ తుపాకితో హల్‌చల్ చేసింది. సదరు మహిళ రోడు దాటుతూ వాహనాలకు తుపాకి గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. ఆపై గాల్లోకి కాల్పులు జరుపుతూ హడావిడి చేసింది. అనంతరం తన తలకు తానే గురిపెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి చాకచక్యంగా ఆమెను అడ్డుకున్నారు. పోలీసు వాహనంతో ఆమెను గుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు దూసుకొచ్చి ఒక్కసారిగా పక్కకు తిప్పారు. దీంతో ఆ మహిళ క్రింద పడటంతో వెంటనే పోలీసులు వచ్చి మహిళ వద్ద ఉన్న గన్ లాక్కున్నారు. అనంతరం ఆమెను … Read more

    భారత జాతీయ గీతంతో ఆకట్టుకున్న అమెరికా సింగర్

    అమెరికా హాలీవుడ్ నటి, ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతాన్ని పాడి భారతీయల మనసులను దోచుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలాపించారు. అనంతరం మోదీ పాదాలను తాకి ఆశీర్వదం తీసుకున్నారు. భాతర ప్రధాని కోసం ఆ దేశ గీతాన్ని ఆలాపించడం గర్వంగా ఉందని తెలిపారు. అమెరికా భారత గీతాలు రెండు ప్రజాస్వామ్యానికి స్వేచ్చకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. Indian culture possesses a remarkable beauty, as its values transcend … Read more