• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత జాతీయ గీతంతో ఆకట్టుకున్న అమెరికా సింగర్

    అమెరికా హాలీవుడ్ నటి, ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతాన్ని పాడి భారతీయల మనసులను దోచుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలాపించారు. అనంతరం మోదీ పాదాలను తాకి ఆశీర్వదం తీసుకున్నారు. భాతర ప్రధాని కోసం ఆ దేశ గీతాన్ని ఆలాపించడం గర్వంగా ఉందని తెలిపారు. అమెరికా భారత గీతాలు రెండు ప్రజాస్వామ్యానికి స్వేచ్చకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv