• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమెరికా రోడ్లపై తుపాకితో మహిళ హల్‌చల్

  ఓ మహిళ అమెరికా రోడ్లపై తిరుగుతూ తుపాకితో హల్‌చల్ చేసింది. సదరు మహిళ రోడు దాటుతూ వాహనాలకు తుపాకి గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. ఆపై గాల్లోకి కాల్పులు జరుపుతూ హడావిడి చేసింది. అనంతరం తన తలకు తానే గురిపెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి చాకచక్యంగా ఆమెను అడ్డుకున్నారు. పోలీసు వాహనంతో ఆమెను గుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు దూసుకొచ్చి ఒక్కసారిగా పక్కకు తిప్పారు. దీంతో ఆ మహిళ క్రింద పడటంతో వెంటనే పోలీసులు వచ్చి మహిళ వద్ద ఉన్న గన్ లాక్కున్నారు. అనంతరం ఆమెను అందుపులోకి తీసుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv