• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గన్ ఎలా పేల్చాలో తెలియని ఎస్ఐ; వీడియో వైరల్

  ఓ ఎస్ఐ గన్ ఎలా లోడ్ చేయాలో తెలియక.. చివరకు తుపాకీ గొట్టంలోకి బుల్లెట్లు చొప్పించాడు. యూపీలోని ఖలియాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘ టన చోటు చేసుకుంది. బస్తీ మండల్ ఐజీ ఆర్కే భరద్వాజ్ సంత్ కబీర్ నగర్ జిల్లాలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐజీ పోలీసులతో గన్ ఫైర్ టెస్ట్ చేయించాడు. కానీ ఖలియాబాద్ ఎస్ఐ తుపాకీలో బుల్లెట్లు ఎలా పెట్టా లో తెలియక బిక్క మొకం వేశాడు. మరో సెంట్రీ టియర్ గన్ పేల్చలేక తంటాలు పడ్డాడు. ఇందుకు సంబంధించిన … Read more

  పట్టపగలే గన్‌తో బెదిరించి దోపిడి

  పట్టపగలే తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన సీసీటీవీ [ఫుటేజ్](url) వైరల్‌గా మారింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ దొంగ ఆమెకు తుపాకీ చూపించి మెడలోని గొలుసు, ఫొన్ ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయపడిపోయి వాటిని విసిరేయగా దొంగ తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాలుడి ఫోన్ కూడా లాక్కున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది బొమ్మ తుపాకీగా పోలీసులు భావిస్తున్నారు. #WATCH | Uttar Pradesh | A woman’s … Read more

  అమీర్‌పేట్‌లో గన్‌తో హల్‌చల్‌

  హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. తుపాకితో అందరిని బెదిరించాడు. నగరానికి చెందిన సాయికుమార్‌ గన్‌తో పాదచారులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకితో పాటు ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. విచారించిన తర్వాత పూర్తి వివరాలు చెబుతామన్నారు.

  భర్తను ఎలా చంపాలో బుక్ రాసింది కానీ ..

  అమెరికాకు చెందిన ఓ రచయిత్రి భర్తను ఎలా చంపాలో వివరిస్తూ ఓ బుక్ రాసింది. కానీ ఆ రచయిత్రే తన భర్తను చంపేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన నాన్సీ అనే రచయిత్రి ఓ ఇన్ట్సిట్యూట్ లో చెఫ్ గా పని చేస్తున్న తన భర్తను తుపాకీతో కాల్చి చంపింది. తాను కాల్చినట్లు దొరకకుండా ఉండేందుకు తన భర్తతో కొన్న పిస్టల్ స్లైడ్, బ్యారెల్ కాకుండా వేరే వాటిని ఉపయోగించింది. అయినా కానీ చివరికి దొరికి కటకటాలపాలయింది. పోలీసులు ఆ … Read more

  అమ్మ ఆయువు తీసిన కుమారుడి పబ్‌జీ

  కుమారుడి పబ్‌జీ వ్యసనం తల్లి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని చిక్కమగళూరు తాలూకా ముళ్లయ్యనగరిలో ఓ యువకుడు పబ్‌జీకి బానిసయ్యాడు. తండ్రి పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పురాలేదు. ఇదే విషయంలో తండ్రీ,కొడుకులు బుధవారం ఘర్షణ పడ్డారు. ఆగ్రహానికి గురైన తండ్రి తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కుమారుడిని కాల్చాడు. అడ్డుపడిన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  Viral Video of Gun Brandishing in wedding Dance Party Celebrations at Bihar is trending on Internet.

  Many sections of North India continue to glorify gun culture. In particular, Uttar Pradesh and Bihar. Many Bollywood films depict the culture of gun ownership in these states. Although gun culture is prohibited in India, this custom continues today. A man was recently seen dancing with a female dancer at a wedding in Gopalganj, Bihar, while clutching a handgun in … Read more

  RRR: థియేటర్‌లో తుపాకీతో హల్‌చల్

  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో RRR సినిమా ఆడుతుండగా ఓ వ్యక్తి గన్‌తో ఫొజులిస్తూ హల్‌చల్ చేశాడు. పిస్టల్‌ని చేతబట్టుకొని తెరముందు ఫొజులిచ్చాడు. గాలిలో కాల్పులు జరిపడంతో ఒక్కసారిగా ప్రేక్షకులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనను పలువురు కెమెరాలో బంధిస్తుండటంతో సదరు వ్యక్తి థియేటర్ బయటకు వచ్చేశాడు.