• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గన్ ఎలా పేల్చాలో తెలియని ఎస్ఐ; వీడియో వైరల్

    ఓ ఎస్ఐ గన్ ఎలా లోడ్ చేయాలో తెలియక.. చివరకు తుపాకీ గొట్టంలోకి బుల్లెట్లు చొప్పించాడు. యూపీలోని ఖలియాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘ టన చోటు చేసుకుంది. బస్తీ మండల్ ఐజీ ఆర్కే భరద్వాజ్ సంత్ కబీర్ నగర్ జిల్లాలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐజీ పోలీసులతో గన్ ఫైర్ టెస్ట్ చేయించాడు. కానీ ఖలియాబాద్ ఎస్ఐ తుపాకీలో బుల్లెట్లు ఎలా పెట్టా లో తెలియక బిక్క మొకం వేశాడు. మరో సెంట్రీ టియర్ గన్ పేల్చలేక తంటాలు పడ్డాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    https://twitter.com/ndtv/status/1607977206524821507?s=20&t=pm6xM_VpdvAtaqhT604ohA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv