• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

    తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డు వేలం ఈసారి కూడా రికార్డు ధర పలికింది. తుర్కయాంజల్‌కు చెందిన దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాటలో స్థానికులు, స్థానికేతరులతో కలిపి మొత్తం 56 మంది పాల్గొన్నారు. రూ.1,116తో ప్రారంభమైన లడ్డూ వేలం రూ.27 లక్షల వద్ద ముగిసింది. 1994 నుంచి లడ్డూ వేలం పాట నిరంతరాయంగా కొనసాగుతోంది. తొలిసారి రూ.450కి స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి చేజిక్కించుకున్నారు. https://x.com/NtvTeluguLive/status/1707282234183647687?s=20

    LIVE: బాలాపూర్‌ లడ్డూ వేలం

    గణపయ్యకు 9 రోజుల పూజల అనంతరం బాలాపూర్‌ బంగారు లడ్డూ వేలం జరుగుతోంది. 21 కిలోల లడ్డూ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు.