• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ అగ్ని ప్రమాదం.. 22 బస్సులు దగ్థం

    బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 22 బస్సులు దగ్థమయ్యాయి. బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్కింగ్‌లో ఉన్న బస్సుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి మిగతా వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టానికి దారి తీసింది. ప్రమాద సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. #BreakingNews Massive fire near a garage in Bengaluru, fire-fighting teams on spot #Bengaluru #BengaluruFire … Read more

    పల్లెవెలుగు బస్సు నడిపిన కొడాలి నాని; వీడియో వైరల్

    [వీడియో](url); మాజీ మంత్రి కొడాలి నాని ఆర్టీసీ డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆర్టీసీ బస్సును సునాయాసంగా నడిపి ఔరా అనిపించాడు. బుధవారం గుడివాడ ఆర్టీసీ డిపో పరిథిలో కొత్త పల్లె వెలుగు బస్సులను కొడాలి నాని ప్రారంభించారు. అనంతరం గుడివాడ టౌన్‌లో బస్సును నడిపారు. భారీ ట్రాఫిక్ ఉన్నా సునాయాసంగా 10 కి.మీ పైగా బస్సును నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ బస్సులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరులకు తిరగనున్నాయి. Kodali Nani driving RTC … Read more