• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారీ అగ్ని ప్రమాదం.. 22 బస్సులు దగ్థం

  బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 22 బస్సులు దగ్థమయ్యాయి. బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్కింగ్‌లో ఉన్న బస్సుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి మిగతా వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టానికి దారి తీసింది. ప్రమాద సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv