చిత్తూరులో లైసెన్స్ రావడం కష్టమే!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో డ్రైవింగ్ లైసెన్సు పొందడం కఠినతరంగా మారింది. ఇక్కడ ట్రాక్‌పై సెన్సార్ విధానం అమలు చేయడమే ఇందుకు కారణం. హై టెక్ సెన్సార్ డ్రైవింగ్ ట్రాక్ పైలట్ ప్రాజెక్టులో చిత్తూరు జిల్లా ఉపరవాణాధికారి కార్యాలయం ఎంపికైంది. ఈ నేపథ్యంలో ట్రాక్‌పై సెన్సార్లకు వాహనాలు తగిలితే ఫెయిల్ చేసేస్తోంది. ఇలా దాదాపు 70శాతం మంది అనర్హులవుతున్నారు. ఇదివరకు 90శాతం పాసయ్యేవారట. ఇప్పుడు ఈ సంఖ్య 30శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. దళారుల ఆటకట్టిస్తూ అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం.. నిఖార్సైన డ్రైవర్‌కే లైసెన్సు మంజూరు … Read more