• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు

    తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. గత కొద్దిరోజులుగా వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్లు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కోతల సీజన్ మెుదలయ్యింది. చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఇప్పుడు ఒక్కసారిగా … Read more

    మనవడి గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌

    TG: కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షు 12వ తరగతి పట్టా అందుకున్నారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన అనంతరం హిమాన్షు కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ భార్య, కేటీఆర్‌ దంపతులు కూడా పాల్గొన్నారు. 12వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన వారికి … Read more

    రేపే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

    [VIDEO](url): దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు ఆవిష్కరించనున్నారు. గద్దె, విగ్రహం కలిపి భూమి నుంచి 175 అడుగుల ఎత్తులో ఉందీ విగ్రహం. స్మారక భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్, మ్యూజియం ఉండనున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్‌ని ఆనుకుని 11.80 ఎకరాల్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పల్లెల్లోకి 750 బస్సులను పంపనున్నారు. 50వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల నడుమ ఆవిష్కార … Read more

    సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

    [VIDEO:](url) తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ మేరకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అదే రోజున హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయానికి డా.బీఆర్. అంబేడ్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం వెంట సీఎస్ … Read more

    సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనతోపాటు కేసీఆర్ కూడా [పాదయాత్ర](url) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక వేళ ప్రజా సమస్యలుంటే కేసీఆర్ సీఎం పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. సమస్యలు లేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. #WATCH | Today I challenge Telangana CM KCR to walk … Read more

    LIVE: BRS ఆవిర్భవ సభ.. కేసీఆర్ ప్రసంగం

    ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్‌మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సభ వేదికపై ఆసీనులై ఉన్నారు.

    2022 తెలంగాణ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ … Read more

    కేసీఆర్ కాళ్లు మొక్కిన హెల్త్‌ డైరెక్టర్

    [VIDEO:](url) తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఐఏఎస్ సీనియర్ అధికారిగా ఉండి టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కాళ్లు మొక్కడంపై పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు శ్రీనివాస రావును ట్రోల్ చేస్తున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ TRS టికెట్ ఆశించే కదా కళ్లు పట్టుకుంది. పదవికాలం పొడిగించాలని కాళ్లు మొక్కుతున్నారా సర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పదవుల కోసం ఐఏఎస్ స్థాయిని దిగజార్చవద్దని మండిపడుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా … Read more

    కేసీఆర్ కాళ్లు మొక్కిన హెల్త్‌ డైరెక్టర్

    [VIDEO:](url) తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఐఏస్ సీనియర్ అధికారిగా ఉండి టీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కాళ్లు మొక్కడంపై పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు శ్రీనివాస రావును ట్రోల్ చేస్తున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా కళ్లు పట్టుకుంది. పదవికాలం పొడిగించాలని కాళ్లు మొక్కుతున్నారా సర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పదవుల కోసం ఐఏఎస్ స్థాయిని దిగజార్చవద్దని మండిపడుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr … Read more

    LIVE: బండి సంజయ్ ప్రెస్‌మీట్

    కేసీఆర్ జాతీయ పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని.. రాజీనామా చేసి BRSనుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో చెప్పాలన్నారు. ఈ పార్టీకి జెండా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారని.. ఇప్పుడు కేసీఆర్ పర్యాటకుడిగా మారారని విమర్శించారు. కుట్రలతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.