• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

    [VIDEO](url): దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు ఆవిష్కరించనున్నారు. గద్దె, విగ్రహం కలిపి భూమి నుంచి 175 అడుగుల ఎత్తులో ఉందీ విగ్రహం. స్మారక భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్, మ్యూజియం ఉండనున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్‌ని ఆనుకుని 11.80 ఎకరాల్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పల్లెల్లోకి 750 బస్సులను పంపనున్నారు. 50వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల నడుమ ఆవిష్కార కార్యక్రమం ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv