• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

  [VIDEO:](url) తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ మేరకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అదే రోజున హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయానికి డా.బీఆర్. అంబేడ్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, తదితర అధికారులు ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv