• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తనతోపాటు కేసీఆర్ కూడా [పాదయాత్ర](url) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక వేళ ప్రజా సమస్యలుంటే కేసీఆర్ సీఎం పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవాలని.. సమస్యలు లేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని.. కానీ కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv