వైఎస్ షర్మిల హెల్త్ బులిటెన్ విడుదల
TS: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెల్త్ బులిటెన్ని అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఈరోజు పొద్దుపోయాక లేదా రేపు డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆమె బీపీ పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రెండు రోజులుగా షర్మిల చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి దాటాక … Read more