• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షర్మిలకు సామాన్యుడి ఝలక్!

    [VIDEO: ](url)వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఓ యువకుడు ఫైర్ అయ్యాడు. సీఎం కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో షర్మిల అతనిపై తిరిగి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయి.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.’’ అని ప్రశ్నించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv