రూ.300 కోట్ల క్లబ్‌లోకి ‘పఠాన్’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పడుకొణె హీరోయిన్గా నటించిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు రూ.57 కోట్లు, రెండో రోజు రూ.70 కోట్లు, మూడో రోజు రూ.40 కోట్లు, నాలుగో రోజు రూ.50 కోట్లు, ఐదో రోజు రోజు రూ.60 కోట్లు కొల్లగొట్టి ఓవరాల్‌గా రూ.270 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఆరో రోజు రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా ‘పఠాన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న … Read more