• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more

    పీఆర్సీ అంశంపై ఆందోళనలు.. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఉద్రిక్తత

    ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం రోజురోజుకు ఉద్ధృతంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పీఆర్సీ విధానం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈరోజు ఛలో విజయవాడ ముట్టడికి పిలుపునిచ్చింది. నేతలు అరెస్టు ఛలో విజయవాడ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలి వస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసుల … Read more