స్వల్పంగా పెరిగిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ నిన్నటితో పోలిస్తే రూ. 100 పెరగటంతో ధర రూ. 52,750 లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550లు కాగా.. దీనిపై రూ.110 పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.74,000లుగా ఉంది. గతకొన్ని రోజులుగా బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఒకరోజు పెరుగుతుండగా మరుసటి నాడు మళ్లీ తగ్గుతోంది.