• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ మహిళకు రూ.2 కోట్ల లక్కీ డ్రా

    [VIDEO:](url) హైదరాబాద్‌కి చెందిన మహిళ ఒక్కరోజులో కోటీశ్వరురాలయ్యారు. యూఏఈలోని అబుదాబిలో నివాసం ఉంటున్న హమేదా బేగం 1మిలియన్ దిర్హమ్స్‌(రూ.2 కోట్లకు పైగా) విలువైన లక్కీ డ్రా గెలుచుకున్నారు. అక్కడ ప్రతి వారం జరిగే మహజూజ్ డ్రాలో హమేదా ఏప్రిల్ 1న పాల్గొన్నారు. ఆరింటిలో ఐదు నెంబర్లను సరిగ్గా కలిపి డ్రా గెలుచుకున్నారు. ఈ విషయం తెలుసుకుని హమేదా సంబరపడ్డారు. వచ్చిన డబ్బును పిల్లల చదువులకు, కుటుంబ భవిష్యత్తుకు వెచ్చిస్తానని ఆమె చెప్పారు. గత మూడేళ్లుగా మెడికల్ కోడర్‌గా పనిచేస్తున్న హమేదా.. ఈ డ్రా గెలుచుకున్న … Read more

    హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

    TS: నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 8 గంటల వరకు ఆయా రూట్లను మూసేస్తున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వైపు ఆంక్షలు ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్, లుంబినీ పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్ పూర్తిగా మూసేసే ఉంటాయి. ఆయా రూట్ల వైపు నుంచి వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం ట్రాఫిక్ పోలీసుల … Read more

    రేపే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

    [VIDEO](url): దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు ఆవిష్కరించనున్నారు. గద్దె, విగ్రహం కలిపి భూమి నుంచి 175 అడుగుల ఎత్తులో ఉందీ విగ్రహం. స్మారక భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్, మ్యూజియం ఉండనున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్‌ని ఆనుకుని 11.80 ఎకరాల్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పల్లెల్లోకి 750 బస్సులను పంపనున్నారు. 50వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల నడుమ ఆవిష్కార … Read more

    Hyderabad Rains: వడగండ్ల బీభత్సం… తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ!

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, మలక్‌ … Read more

    HYD; ఆ రూట్‌లో 3 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు

    హైదరాబాద్‌లోని బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద దారి మళ్లిస్తారు. అలాగే కూకట్‌పల్లి నుంచి మూసాపేట్ వెళ్లే వాహనాలను గూడ్స్ షెడ్ మీదుగా మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి అమీర్‌పేట్ వచ్చే వాహనాలను న్యూబోయిన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు. … Read more

    బైక్‌పై హల్‌చల్ చేసిన పవర్‌స్టార్

    [వీడియో; ](url)పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బైక్‌పై హల్‌చల్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో ‘PKSDT’ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ అనంతరం తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై పవన్ నగర రహదారులపై చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘PKSDT’ మూవీ షూటింగ్ హైటెక్ సిటీ పరిసరాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్లను ఇక్కడే తీస్తున్నట్లు తెలుస్తోంది. Ustaad @PawanKalyan Driving His Harley Davidson On #PKSDT Sets..??? pic.twitter.com/OpQLkRxOpF — … Read more

    హైదరాబాద్‌లో కుండపోత వర్షం

    హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌తో పాటు ముసాపేట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    HYD ముందు న్యూయార్క్ పనికిరాదు: లయ

    [VIDEO:](url) గత కొన్నేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని సీనియర్ నటి లయ ప్రశంసించారు. హైదరాబాద్ సోయగం ముందు న్యూయార్క్ కూడా తక్కువేనని కొనియాడారు. తాము ఉంటున్న లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌ని కూడా మించిపోయేలా హైదరాబాద్ ఉందన్నారు. భాగ్యనగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చాయన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. క్రమక్రమంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారంటూ లయ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని పేర్కొంది. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి నటి లయ మాటల్లో…Note:- అభివృద్ధి చేసింది కేవలం 8 … Read more

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్ బ్యూటీ

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ పంచవటి పార్కులో ఆమె మొక్కలు నాటారు. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం. అందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలి. రంగోలి చందర్, రీతూ రనౌత్, అంజలి చౌహాన్‌లకు నేను ఛాలెంజ్ విసురుతున్నా.’’ అంటూ కంగనా పేర్కొంది. కాగా కంగనాకు ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి ఈ ఛాలెంజ్ విసిరారు.

    చెర్రీని చూసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుడు

    టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌ను చూసేందుకు ఓ బాలుడు సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఎట్టకేలకు చెర్రీని కలుసుకున్నాడు. చరణ్‌ను చూసి ఆ బాలుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ బాలుడిని రామ్‌చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ బాలుడు తిరిగి తన సొంతూరికి క్షేమంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Man with Golden Heart❤️ A little fan Boy of @AlwaysRamCharan garu came … Read more