• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

    TS: నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 8 గంటల వరకు ఆయా రూట్లను మూసేస్తున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వైపు ఆంక్షలు ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్, లుంబినీ పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్ పూర్తిగా మూసేసే ఉంటాయి. ఆయా రూట్ల వైపు నుంచి వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం ట్రాఫిక్ పోలీసుల [సోషల్ మీడియా అకౌంట్‌ని](url) ఫాలో కావాలని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv