• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెర్రీని చూసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుడు

    టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌ను చూసేందుకు ఓ బాలుడు సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఎట్టకేలకు చెర్రీని కలుసుకున్నాడు. చరణ్‌ను చూసి ఆ బాలుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ బాలుడిని రామ్‌చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ బాలుడు తిరిగి తన సొంతూరికి క్షేమంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv