• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

  ఉడుతతో ఫొటోగ్రాఫర్ ఇంటర్వ్యూ: వైరల్ వీడియో

  ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ ఓ ఉడుతను ఇంటర్వ్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉడుతను ఇంటర్వ్యూ చేయడానికి జూలియన్ రాడ్ అనే ఫొటోగ్రాఫర్ దాని దగ్గరికి వెళ్తాడు. కానీ తనకేం పట్టదన్నట్లు యాటిట్యూడ్ చూపించింది. అతడి వైపు కనీసం చూడకుండా గడ్డి పూలను తింటూ సమయం గడిపింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నేను మాట్లాడను.. నా యాటిట్యూడ్ మాట్లాడుతుంది.’’ అంటూ ఉడుత భావిస్తుండవచ్చని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. https://www.instagram.com/reel/CrVc96eq8Re/?utm_source=ig_web_copy_link

  తిలక్ వర్మ తెలుగు ఇంటర్వ్యూ; చూశారా?

  ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రోహిత్, సూర్య, ఇషాన్ వంటి హేమాహేమీలు తడబడుతున్న తరుణంలో తిలక్ సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. అలవోకగా బౌండరీలు బాదీ జట్టు భారీ స్కోరుకు దోహదపడుతున్నాడు. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా తిలక్ తెలుగులో మాట్లాడి అలరించాడు. యాంకర్, కామేంటేటర్స్ ప్రశ్నలకు తెలుగులో జవాబిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో అదరగొట్టిన మన తెలుగు కుర్రాడు @TilakV9 ??? మ్యాచ్ తర్వాత #StarSportsTelugu తో #Exclusive … Read more

  కొంతమంది వల్ల ఇబ్బంది పడ్డా; నయనతార

  లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం తను నటించిన ‘కనెక్ట్’ చిత్ర ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. కొంతమంది తన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడాలనుకోవడంతోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని చెప్పారు. అలాంటివి తనను ఇబ్బంది పెడతాయని తెలిపింది. ఇక విఘ్నేష్‌తో గొడవ పడితే గుడ్‌నైట్ చెప్పేసి పడుకుంటానని పేర్కొంది. తనకు హారర్ చిత్రాలు చేయడం, చూడడం అన్నా ఇష్టమేనని.. కాస్త భయమేసినట్లు ఉన్నా ఎంజాయ్ చేస్తానంది.

  ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో విజ‌య్‌ని ప‌ట్టుకొని ఏడ్చేసిన ఛార్మీ

  విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ‘లైగ‌ర్’. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఛార్మీ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఫ్యాన్స్ త‌ర‌ఫున ఛార్మీ కొన్ని ప్ర‌శ్న‌ల‌ను పూరీ, విజ‌య్‌ను అడిగింది. ఆ త‌ర్వాత నిర్మాత‌గా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్ని ఆర్థిక క‌ష్టాలు అధిగ‌మించారో చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ధైర్యం చేసి థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డానికి రెండే కార‌ణాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌రోటి సినిమా కంటెంట్ అని చెప్పింది. … Read more

  థియేట‌ర్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీమ్ ముచ్చ‌ట్లు

  ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటుంది. తాజాగా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌, ర‌వితేజ‌, వేణు తొట్టెంపుడి ఒక సినిమా థియేట‌ర్‌లో కూర్చొని రామారావు ఆన్ డ్యూటీ గురించి ముచ్చ‌టించారు. డైరెక్ట‌ర్ ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గా ర‌వితేజ, వేణు ఫ‌న్నీగా స‌మాధానాలు చెప్తూ ఎంట‌ర్‌టైన్ చేశారు.

  Ram Charan fulfilled her Mother’s wish

  Ram Charan is on a roll following the success of RRR. With the phenomenal success of RRR, the Mega Power star became a pan-India sensation. His next film, Acharaya, will be released on April 29. For the first time in a full-length role, he appears alongside his father, Megastar Chiranjeevi, in this film. In this upcoming film, he plays Sidda, … Read more