• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిలక్ వర్మ తెలుగు ఇంటర్వ్యూ; చూశారా?

    ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రోహిత్, సూర్య, ఇషాన్ వంటి హేమాహేమీలు తడబడుతున్న తరుణంలో తిలక్ సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. అలవోకగా బౌండరీలు బాదీ జట్టు భారీ స్కోరుకు దోహదపడుతున్నాడు. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా తిలక్ తెలుగులో మాట్లాడి అలరించాడు. యాంకర్, కామేంటేటర్స్ ప్రశ్నలకు తెలుగులో జవాబిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv