• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

  కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more

  ‘కార్తికేయ 2’ సక్సెస్ సెలెబ్రేషన్స్ డైరెక్టర్ స్పీచ్

  ఈనెల 13వ తేదీన విడుదలైన ‘కార్తికేయ 2’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. దీంతో మూవీ యూనిట్ రూ.100 కోట్ల సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో మూవీ డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడారు. మూవీని అంత భారీ విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపాడు.

  ‘కార్తికేయ 2’లో చెప్పిన‌ట్లుగా కృష్ణుడి గురించి ఆధారాలు ఉన్నాయా?

  నిఖిల్ హీరోగా న‌టించిన ‘కార్తికేయ 2’ సినిమాలో కృష్ణుడి జ‌న‌నం, మ‌ర‌ణం, ద్వార‌క వంటి విష‌యాల గురించి వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం కృష్ణుడు అంటే రాధాకృష్ణ‌, అర్జునుడికి భ‌గ‌వ‌ద్గీత చెప్పి ముందుకు న‌డిపించ‌న ర‌థ‌సారధి వంటివే విన్నాం. కానీ కార్తికేయ 2లో కృష్ణుడు దేవుడి కంటే ఎక్కువ‌. కానీ అత‌డు భూమి మీదే జ‌న్మించి, మ‌ర‌ణించాడు. ఆ ఆన‌వాళ్లు ఇంకా ఉన్నాయ‌ని చెప్పారు. మ‌రి కార్తికేయ 2లో కృష్ణుడి గురించి చెప్పిన విష‌యాల్లో నిజ‌మెంత తెలియాలంటే ఈ వీడియో చూడండి.

  కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘కార్తికేయ 2’

  నిఖిల్ హీరోగా న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. మూవీ విడుద‌ల‌కు ముందు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆశించారు కానీ, అంచ‌నాల‌ను మించి రాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు బాలీవుడ్‌లో భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది. హిందీలో లాల్‌సింగ్ చ‌డ్డా, ర‌క్షాబంధ‌న్ వంటి సినిమాల‌ను ప‌క్క‌కు నెట్టి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూవీ విడుద‌లైన 9 రోజుల్లో 15.32 కోట్లు సాధించింది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ రూ.7 ల‌క్ష‌లు కాగా తొమ్మిదో రోజు రూ.4.07 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం.  మొదటి … Read more

  ‘కార్తికేయ 2’ నుంచి కృష్ణా ట్రాన్స్ లిరికల్ వీడియో

  నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కృష్ణా ట్రాన్స్’ అనే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ వింటే గూజ్‌బంప్స్ రావడం పక్కా.

  కార్తికేయ 2 మూవీ మిస్టికల్ టెస్ట్ కాంటెస్ట్

  కార్తికేయ 2 మూవీని చిత్ర బృందం వినూత్నంగా ప్రమోట్ చేస్తుంది. మిస్టికల్ టెస్ట్ పేరుతో నిర్వహించిన పోటీలో విజేతలకు రూ.6 లక్షల విలువైన ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో మొదటి క్లూను రిలీజ్ చేశారు. తాజాగా విశాఖలో మరో క్లూను ప్రకటించారు. ఈ క్లూస్ ద్వారా జవాబు కనుగొనాలని చెబుతు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కానుంది. Vizag.. here is the Karthikeya Quest Clue Get … Read more

  యూట్యూబ్ ట్రెండింగ్ లో కార్తికేయ2 సాంగ్

  కార్తికేయ2 మూవీ నుంచి విడుదలైన లవ్ సాంగ్ ‘నన్ను నేను అడిగా’ య్యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట ట్రెండింగ్ లో టాప్ టెన్ లో కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ వైరల్ అవుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. కాగా ఈమూవీలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు.