• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్తికేయ 2 మూవీ మిస్టికల్ టెస్ట్ కాంటెస్ట్

    కార్తికేయ 2 మూవీని చిత్ర బృందం వినూత్నంగా ప్రమోట్ చేస్తుంది. మిస్టికల్ టెస్ట్ పేరుతో నిర్వహించిన పోటీలో విజేతలకు రూ.6 లక్షల విలువైన ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో మొదటి క్లూను రిలీజ్ చేశారు. తాజాగా విశాఖలో మరో క్లూను ప్రకటించారు. ఈ క్లూస్ ద్వారా జవాబు కనుగొనాలని చెబుతు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv