• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TRAIN ACCIDENT: 50 మంది మృతి?

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బహనాగ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్‌లు తప్ప మిగతా అన్నీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. Tragic Train accident at around 7pm. … Read more

    ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్.. తృటిలో తప్పిన ప్రమాదం

    సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అవ్వాలని యువకులు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం సాహసాలు చేస్తూ ఉంటారు. ఆ సాహసాల కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా.. రైలును ఆనుకొని ఓ యువకుడు రీల్స్ చేశాడు. ట్రైన్ వేగంగా వస్తుండడంతో దాని వేగానికి ఆ యువకుడు ఉదుటన ఎగిరి పక్కకు పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతనికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter … Read more