సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అవ్వాలని యువకులు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం సాహసాలు చేస్తూ ఉంటారు. ఆ సాహసాల కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా.. రైలును ఆనుకొని ఓ యువకుడు రీల్స్ చేశాడు. ట్రైన్ వేగంగా వస్తుండడంతో దాని వేగానికి ఆ యువకుడు ఉదుటన ఎగిరి పక్కకు పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతనికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.
Cricket Cricket News
భారత్కు ఓటమి భయం; పాక్ మాజీ క్రికెటర్