యూపీఐ పేమెంట్స్‌లో రికార్డు
గత నెలలో ఆన్‌లైన పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి యూపీఐ ద్వారా డిసెంబర్ నెలలో రూ.12.82 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల ట్రాన్సాక్షన్లు దాటాయి. కాగా యూపీఐ పేమెంట్స్ సులభంగా చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఇందుకు సంబంధించిన యాప్స్ చాలానే ఉన్నాయి. దీంతో ప్రజలు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరూ వాడుతున్నారు.