• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏనుగును కాపాడిన యువతి.. గజరాజు రియాక్షన్

    తాజాగా ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రకారం.. ఒక ఏనుగు రోడ్డుకు, చెరుకు తోటకు మధ్య ఉన్న బురదలో ఇరుక్కుపోయింది. అది చూసిన ఓ యువతి ప్రాణాలకు తెగించి ఏనుగును బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు ఏనుగు కూడా తన ప్రయత్నాలు తను చేసింది. కాసేపటికి ఏనుగు బురదలో నుంచి బయటపడుతుంది. వెంటనే ఆ ఏనుగు ఆమెను తొండంతో ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన[ వీడియో](url) ఇప్పుడు వైరల్ గా మారింది. She helped the … Read more

    ప్రియుడితో హీనా ఖాన్ రొమాన్స్.. వీడియో వైరల్

    టీవీ నటి హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైశ్వాల్‌తో రోమాన్స్ చేస్తున్న [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎక్కడో రిసార్టులో వీరిద్దరూ కలసి బస చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ నైట్ డ్రెస్, షార్ట్ ధరించి, చేతిలో చేయి వేసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను హీనా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘పొద్దుపొద్దున్నే స్వచ్ఛమైన ప్రేమ’’ అంంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by … Read more

    కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్

    చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న రాత్రి వరకు బిజీబిజీగా గ‌డిపారు. రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగాళదుంపలతో పాటు కొన్ని కూరగాయాలను కూడా కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors … Read more

    కుక్క న్యూస్ పేపర్ రీడింగ్..వీడియో వైరల్

    కుక్క న్యూస్ పేపర్ చదవడం ఎప్పుడైనా చూశారా. లేదా అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఎంచక్కా షర్ట్ ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని, దర్జాగా సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నట్లుంది. అంతేకాదు మంచి బాలుడు వార్తలను తెలుసుకుంటున్నాడు. అతని చదువుకు అంతరాయం కలిగించవద్దని ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ప్రస్తుతం 8 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి మరి. … Read more