• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిరోజు లియో రికార్డు వసూళ్లు

    తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల మేర గ్రాస్బ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కోలివుడ్ నుంచి విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా టాప్‌లో నిలిచింది. లోకేష్ కనగరాజు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సంపాదించింది. ఇక నార్త్ అమెరికాలోనూ ‘లియో’ రికార్డు వసూళ్లు సాధించింది. అయితే కొంతమంది యాంటీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ‘లియో డిజాస్టర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

    సమంతను మిస్‌ అవుతున్నా: విజయ్

    విజయ్‌ దేవరకొండ జోడీగా సమంత ‘ఖుషి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంతకు అర్థరాత్రి విజయ్ వీడియో కాల్ చేశాడు అంతే కాదు ఈ వీడియోలో సమంత కోసం విజయ్‌ ‘నా రోజా నువ్వే..’ పాట కూడా పాడారు. ఆమెనెంతో మిస్‌ అవుతున్నట్లు తెలిపారు. దీంతో విజయ్ చేసిన ట్వీట్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. Tweets by TheDeverakonda

    విజయ్ నెక్ట్స్ మూవీలో సమంత!

    త్వరలో తమిళ్ స్టార్ హీరో విజయ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీలో దళపతికి జోడీగా హీరోయిన్ సమంతను ఎంపిక చేసినట్లు టాక్. సమంత ఇంతకుముందు విజయ్‌తో ‘కత్తి’, ‘మెర్సల్’, ‘తెరి’ చిత్రాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరోవైపు విజయ్ తనకు అచ్చొచ్చిన హీరోయిన్లతోనే నటించాలని అనుకుంటున్నారట. అందుకే ఈ మూవీలో సమంతను రిపీట్ చేశారని టాక్. విజయ్ ప్రస్తుతం ‘లియో’ మూవీలో నటిస్తున్నాడు.

    Beast Telugu Trailer release tomorrow(05/04/2022) at 6PM

    The following Ilaya Dalapati Vijay, a Kollywood star hero, is enormous. He has a sizable following in both Tamil and Telugu. Vijay, who rose to prominence among Telugu audiences with the film Tupaki, now has all of his Tamil films dubbed in Telugu as well. Beast is a film directed by Nelson Dilip that will be released on the 13th … Read more