• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతిక్ హత్య వెనుక యూపీ ప్రభుత్వం: ఒవైసీ

    [VIDEO:](url) గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ హత్యలో యూపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. దర్యాప్తుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దర్యాప్తు కమిటీలో ఒక్కరు కూడా ఉత్తర్ ప్రదేశ్ అధికారి ఉండకూడదని ఒవైసీ షరతు విధించారు. నిన్న రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో అతిక్‌తో పాటు అతడి సోదరుడిని తుపాకీతో కాల్చి చంపేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv